bholaa mania song lyrics -Bola sankar


 Bhola Mania Lyrics from Bhola Shankar is brand new Telugu song sung by Mahati Swara Sagar, Revanth LV while this latest song is featuring Chiranjeevi, Keerthy Suresh. Bholaa Mania song lyrics are penned down by Ramajogayya Sastry while music is given by Mahati Swara Sagar and video has been directed by Meher Ramesh.


Read Full Lyrics at saregamapamusic: Bola sankar songs lyrics


https://saregamapamusical.blogspot.com/2023/10/bola-sankar-bholaa-mania-song-lyrics.html


bholaa mania song lyrics in english

Eh Adhire Style Ayya

Pagile Swag Ayya
Euphoria Naa Area

Eh Bhola Mania
Bhola Bhola Bhola
Bholaa Mania
Bhola Bhola Bhola

Yeha Egastral Odhayya
Cholesterol Odhayya
Evvadaina Gupa Guyya

Eh Bhola Mania
Bhola Bhola Bhola
Bholaa Mania
Bhola Bhola Bhola

Eh Garamu Garamu Iraani Chai
Gutaka Dhigithe Energy
Osmania Biscuit Chaalu
Udukulesudhhi

Dhadaku Dhadaku Gunde Saraku
Fire Brand Emoji
Touch Chesthe Thata Reguddhi
One And Only Bindaas’u Bhola

Ey Bhola Bhola Bhola
Manamosthene Switch On Gola
Bhola Bhola Bhola
Humara Entry Bheebhatsa Mela Haha

Bhola Shankar
Jai Bolo Bhola Shankar

Ey Enchukunna Ye Panainaa
Excellent Ga Seyyalaa
Etthukunna Mana Jendaani
Peaks’u Lo Egareyyalaa

Hey Dhanadhan
Patase Mana Firing’u
Hey Ghanaghan
Thootara Mana Warning’u

Hey Fatafat
Finish Eh Prathi Dealing’u
Dhandhalo Top Rating’u

Eh Adhire Style Ayya
Pagile Swag Ayya
Euphoria Naa Area

Eh Bhola Mania
Bhola Bhola Bhola
Bholaa Mania
Bhola Bhola Bhola

Lagayinchi Esko
Full Romantic’u Eelaa
Jamayincha Mandhi
Chang Japani Masala

Neeku Naaku Nadi Madhya
Ledhe Yela Paala
Thagedi Raajala
Aaja Mera Bhola

Bhola
Bhola
Bhola
Bhola

Hey Maranamass’u Thiranallera
Manamatta O Chittikesthe
Gandra Gathara Gallatega
Mana Ee Style Lo Step Esthe

Bothiga Buddhiga Ettara Undedhi
Koddhiga Paddhathi
Thappithe Emaindhi

Dil Kush Cheyyandhe
Rojetta Gadusuddhi
Mana Enjoyment Evvadapedhi
One And Only Bindaas’u Bhola

Ey Bhola Bhola Bhola
Manamosthene Switch On Gola
Bhola Bhola Bhola
Humara Entry Bheebhatsa Mela Haha

Jai Bolo Bhola Shankar
Bhola Shankar
Jai Bolo Bhola Shankar



 bholaa mania song lyrics in telugu



ఏ అదిరే స్టైలయ్యా పగిలే స్వాగయ్యా యుఫోరియా నా ఏరియా ఎయ్ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా యెహ ఎగస్ట్రాలొదయ్య కొలెస్ట్రాలొదయ్య ఎవ్వడైన గూబ గుయ్యా ఎయ్ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా యే గరము గరము ఇరానీ చాయ్ గుటక దిగితే ఎనర్జీ ఉస్మానియా బిస్కెట్ చాలు ఉడుకులేసుద్ధి ధడకు ధడకు గుండె సరకు ఫైరు బ్రాండ్ ఎమోజి టచ్ చేస్తే తాట రేగుద్ది వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా యెయ్ భోళా భోళా భోళా మనమొస్తేనే స్విచ్ఛాను గోలా భోళా భోళా భోళా హమర ఎంట్రీ భీభత్స మేళా భోళా శంకర్ జై బోలో భోళా శంకర్ ఏ ఎంచుకున్న ఏ పనైనా ఎక్సలెంట్ గా సెయ్యాలా ఎత్తుకున్న మన జెండాని పీక్స్ లో ఎగరెయ్యాలా ఎయ్ ధనాధన్ పటాసే మన ఫైరింగు హే ఘనాఘన్ తూటార మన వార్నింగు ఎయ్ ఫటాఫట్ ఫినిషే ప్రతి డీలింగు దందాలో టాప్ రేటింగు ఏ అదిరే స్టైలయ్యా పగిలే స్వాగయ్యా యుఫోరియా నా ఏరియా ఎయ్ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా లగాయించి ఎస్కో ఫుల్లు రొమాంటిక్ ఈలా జమాయించమందీ చాంగ్ జపనీ మసాలా నీకు నాకు నడి మధ్య లేదే ఏల పాల తగేడి రాజాల ఆజా మేరా భోళా భోళా భోళా భోళా భోళా ఏ మరణమాసు తిరనాల్లేరా మనమట్టా ఓ చిటికేస్తే గండ్ర గత్తరా గల్లాటేగా మన ఇస్టైల్లో స్టెప్పేస్తే బొత్తిగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ కొద్దిగ పద్ధతి తప్పితే ఏమైంది దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి అరె ఎంజయ్మెంట్ ఎవ్వడాపేది వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా యెయ్ భోళా భోళా భోళా మనమొస్తేనే స్విచ్ఛాను గోలా భోళా భోళా భోళా హమర ఎంట్రీ భీభత్స మేళా జై బోలో భోళా శంకర్ భోళా శంకర్ జై బోలో భోళా శంకర్

song details


Song Title: Bholaa Mania
Movie Name : Bholaa Shankar
Singers : Mahati Swara Sagar and Revanth LV
Composed by Mahati Swara Sagar
Lyrics: 'Saraswati Putra' Ramajogayya Sastry


watch this bholaa mania vedio song here 👇👇👇





comment below if you like this song lyrics and comment as #chiranjeevi fans